Production No.1 of Harikrishna, Fidagil and Anu as heroines on Sri Monica Sravanthi Art Productions banner commenced on July 29 with pooja programs at Annapurna Studios in Hyderabad. Murali Srinivas is producing the film with Raghu Pathakamuri as the director. Director Nageshwara Reddy gave a clap while the hero of the movie, Harikrishna and heroine Anup, shot Diamond Ratnabu on camera.
#Harikrishna
#MuraliSrinivas
#Fidagil
#SriMounikaSravanthiArtProductions
#tollywood
శ్రీ మోనికా స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌పై హరికృష్ణ, ఫిదాగిల్, అనూ హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెంబర్ 1 జూలై 29న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రఘు పతకమూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మురళి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హరికృష్ణ, హీరోయిన్ అనూపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్‌నివ్వగా, దర్శకుడు డైమండ్ రత్నబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.